Featured post

SMART CITY

  A smart city uses digital technologies or information and communication technologies (ICT) to enhance quality and performance of ...

Monday, 31 August 2015



                                                      google.com/+BashaSirivella

Friday, 14 August 2015

                                     The property left behind by Dr.A.P.J.Abdul Kalam was estimated.He owned6 pants(2 DRDO uniforms)4 shirts(2 DRDO uniforms)3 suits (1 western, 2 Indian)2500 books1 flat (which he has donated)1 Padmashri1 Padmabhushan1 Bharat Ratna16 doctorates1 website1 twitter account1 email idHe didn't have any TV, AC, car, jewellery, shares, land or bank balance.He had even donated the last 8 years' pension towards the development of his village.He was a real patriot and true Indian....India will for ever be grateful to you, sir.Make sure all your friends and dear ones read this before 15th August
ఈ పిల్లలు విశ్వాన్ని జయంచగలరు. ఈ పిల్లల నమ్మకం సముద్రంలో కూడా వీరిని నడిపించగలదు.అధ్భుతం వీరి ఊతపదం.ఆలోచనే వీరి అద్బుతo. కాన్సంట్రేషన్ +కమిట్మెంట్ కి సరి ఐన నిర్వచనం.ఇన్స్పిరేషన్ అనే పదం ఎలా పుట్టిందోతెలియదు కానీ ఇన్స్పిరేషన్ కే ఇన్స్పిరేషన్ వీళ్ళు. వీళ్ళ కి కావాల్సింది మాత్రం వెన్ను తట్టి ప్రోత్సాహించేవారు.... ఆ స్నేహమే మా ఈ “ప్రేరణ














‘ప్రాపంచికత’ - ‘ఆధ్యాత్మికత’ రెండూ ఒక్కటేనా? వేరువేరా?"
పత్రీజీ: సత్యం తెలుసుకోనంత వరకూ అవి రెండూ వేరు వేరే. సత్యం తెలిసిన తరువాత అవి రెండూ ఒక్కటే. "ప్రాపంచికత" అంటే ప్రపంచంలో మనం జీవించే తీరుతెన్నులు. "ఆధ్యాత్మికత" అంటే ఆత్మస్ఫూర్తితో మనం జీవించే తీరుతెన్నులు. ఈ ప్రపంచంలో పుట్టడం, జీవించడం, మరణించడం - ఇదంతా ఆత్మ యొక్క ఎంపికే. ఆధ్యాత్మికత తెలిసినవాడికే "ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండూ ఒక్కటే" అని తెలుస్తుంది. ఆధ్యాత్మికత తెలియని వారే "ఆధ్యాత్మికత వేరు ప్రాపంచికత వేరు" అని భ్రమ పడుతూ వుంటారు. ప్రాపంచికంలో వుండే ప్రతి చిన్న విషయం ఆధ్యాత్మికతలో మహా విషయమే. ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి .. ఇదంతా ఆధ్యాత్మిక విజ్ఞాన విషయమే. ఆధ్యాత్మికత అన్నదే ప్రాపంచికతకు అర్థవంతమయిన చుక్కాని. ఒకానొక నావ యొక్క ప్రధానభాగం చుక్కాని గదా, ప్రాపంచికత యొక్క అత్యంత ప్రధాన భాగమే ఆధ్యాత్మికత. శాంతిమయ, ప్రగతిమయ ప్రాపంచికత కోసమే ఆధ్యాత్మికత.

.